»Heroine Manushi Chhillar Red Dress On Bed Glamorous Photos
Manushi chhillar: బెడ్ పై పడుకుని హీరోయిన్ హొయలు..అందుకేనా?
మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అందరికీ సుపరిచితమే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మొదట మిస్ ఇండియా కాంపిటేషన్స్ లో పాల్గొని విన్ అయిన తర్వాత, మానుషి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ముందుగా ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
మానుషికి ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా ఎక్కువ. ఎక్కడకు వెళ్లినా తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది.
2 / 19
ఎప్పటికప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో మెరుస్తూ ఉంటుంది. ఇక ఆమె సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది.
3 / 19
డిఫరెంట్ ఫోటో షూట్స్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.
4 / 19
తాజాగా ఆమె కొన్ని ఫోటోలు తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
5 / 19
ఆ ఫోటోల్లో ఆమె రెడ్ కలర్ డ్రెస్ ధరించి ఉన్నారు. మ్యాక్సీ డ్రెస్ ధరించి, బెడ్ మీద పడుకొని, హొయలు పోతోంది.
6 / 19
ఆ ఫోటోలు ప్రస్తుతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
7 / 19
ఇదిలా ఉండగా మానుషి బాలీవుడ్ లో తొలిసారి అక్షయ్ కుమార్ తో కలిసి సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో నటించారు.
8 / 19
ఆ తర్వాత బడే మియాన్, చోటే మియాన్, గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది.
9 / 19
అయితే ఇప్పటి వరకు ఆమెకు చెప్పుకో దగిన పెద్ద హిట్ అయితే రాలేదనే చెప్పాలి. బాలీవుడ్ లో సక్సెస్ రాకపోవడంతో ఆమె దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది.
10 / 19
ఆమె త్వరలోనే వరుణ్ ధావన్ తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. వరుణ్ తేజ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణంలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ సరసన మానుషి నటించనుంది.
బెడ్ పై నిద్రిస్తున్న ఓ వృద్ధుడిపైకి కాలుతున్న పేపర్ ను విసిరేసిందో మహిళ.. బెడ్ పైన బట్టలకు మంటలు అంటుకుని ఆ వృద్ధుడు చనిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు.