ఆ రోజుల్లో 7జీ బృందావన కాలని మూవీ ఓ రేంట్ హిట్ అయ్యింది. ఈ మూవీ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. మూవీలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ‘7G బృందావన్ కాలనీ’ మూవీ సెప్టెంబర్ 22న రీ రిలీజ్ కానుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తాను ఎక్కడుంది? ఏం చేస్తుందో అన్ని ఫోటోల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అయితే, ఈ మధ్యకాలంలో సమంత షేర్ చేసిన ఫోటోల్లో ఆమె డల్ గా కనపడింది. ఫోటోలు చూసి సమంత ఏంటి? ఇలా అయిపోయింది అని చాలా మంది కామెంట్స్ చేశారు.