Khushi kapoor: జాన్వీ కపూర్ సోదరి మాములుగా లేదుగా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్(khushi kapoor) కూడా తన అందాలతో కుర్రాళ్లను మైమరపిస్తోంది. ఇంకా పాతికేళ్లు రాకముందే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో యాక్ట్ చేస్తు అలరిస్తుంది. ఈ క్రమంలో ఇటివల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.