»Pawan Balakrishna Lokesh At Central Jail Photos Are Viral
Pawan Kalyan: సెంట్రల్ జైలు వద్ద ఆత్మీయంగా పవన్, బాలకృష్ణ, లోకేష్..ఫొటోలు వైరల్
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేశ్ కలిశారు. బాబుతో పవన్, బాలయ్య, లోకేష్ సమావేశం 40 నిమిషాల పాటు సాగింది. జైలు వద్ద నారా లోకేష్‌ను పవన్ ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ ముగ్గురి కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్కూల్ టీచర్లు ఇన్‌స్టా రీల్స్‌కు అలవాటు పడటంతో విద్యార్థులు పాఠాలకు దూరమయ్యారు. అయితే తమ రీల్స్ చూసి లైక్ చేయాలని టీచర్లు వేధింపులకు గురి చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. చివరికి ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు కాస్తా రంగంలోకి దిగి పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి.