అన్ని ఇండస్ట్రీలలో తరచుగా వినిపించే మాట కాస్టింగ్ కౌచ్. ఎక్కడో ఓ చోట హీరోయిన్లు దీని గురించి చెబుతునే ఉన్నారు. సీనియర్ హీరోయిన్లు మొదలుకొని యంగ్ హీరోయిన్లంతా ఏదో ఓ చోట కాస్టింగ్ కౌచ్ బారిని పడిన వారేనని.. పలు సందర్భాల్లో చెబుతుంటారు. అయితే తాజాగా ఈ జనరేషన్ హీరోయిన్లపై సీనియర్ హీరోయిన్ జయప్రద చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఉన్న డాన్ ప్లేస్‌లో కొత్త డాన్ వచ్చాడు. యాక్టర్ కమ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' మూవీని అనౌన్స్ చేసాడు. చాలా కాలంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫాన్స్ కిక్ ఇస్తూ.. షారుఖ్ ప్లేస్‌లో కొత్త హీరోతో డాన్ 3ని అనౌన్స్ చేసాడు ఫర్హాన్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో అదిరిపోయింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ హవా నడుస్తోంది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా రీ రిలీజ్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఖుషి, సింహాద్రి సినిమాలు రీ రిలీజ్ కలెక్షన్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ మేన్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తాయని అంటుంటే.. అంతకుమించి అనేలా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేస్తామని చెబుతున్నాడు బండ్...
దేవర సినిమాలో సముద్ర వీరుడిగా భారీ యుద్ధాలు చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. రేపో మాపో మరో కొత్త షెడ్యూల్‌కు రెడీ అవుతున్నారు. అయితే ఈ షార్ట్ గ్యాప్‌లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం యంగ్ టైగర్ నయా లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్ తీస్తే.. 45 ఏళ్ల హీరో విశాల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. విశాల్ పెళ్లి గురించి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపికే. ఇక విశాల్ చేసే కామెంట్స్, సినిమాలు కూడా వైరల్ అవుతునే ఉంటాయి. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి దాదాపుగా ఫిక్స్ అయిపోయిందనే న్యూస్ వైరల్‌గా మారింది.
సచిన్ కొడుకు సచిన్ అవలేదు.. కానీ మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యాడని.. రీసెంట్‌గా హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్ హైలెట్‌గా నిలిచింది. అయితే టాలీవుడ్ మెగాస్టారే కాదు.. మళయాళీ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.
ఇంకొన్ని గంటల్లో మెగాస్టార్ చిరు నటిస్తున్న 'భోళా శంకర్' మూవీ థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు చిరంజీవి. అలాగే రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య 200 డేస్ వేడుకలో తన తదుపరి రెండు సినిమాలను కన్ఫమ్ చేశారు చిరు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే చాలు ఫ్యాన్స్ కి పండగే. ఆయన చివరిగా వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ హిట్ తర్వాత వస్తున్న మూవీ భోళా శంకర్. దీంతో ఈ మూవీపై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అయితే, ఇది రీమేక్ మూవీ కావడంతో, అభిమానుల్లో కొంత భయం కూడా ఉంది. మరి ఫ్యాన్స్ భయం పోయేలా దర్శకుడు ఈ సినిమాని ఆకట్టుకునేలా ఎలా తీశాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ యాక్ట్ చేసిన భోళాశంకర్ మూవీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు ఓ వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పి మోసం చేశారని వైజాగ్ కు చెందిన ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు. తనకు న్యాయం జరిగే వరకు ఈ మూవీ రిలీజ్ చేయోద్దని కోరుతున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) బర్త్ డే ఈరోజు(ఆగస్టు 9). 48వ ఏడాదిలోకి అడుగుపెట్టేశారు. సుమారు 20 ఏళ్లకుపైగా తెలుగు సినీ పరిశ్రమలో పలు చిత్రాలు చేస్తూ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న ఈ స్టార్ హీరో బయోగ్రఫీ, ఆస్తుల(property) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ సినిమాకైనా,ప్రొడక్షన్ పనులు ఎంత ముఖ్యమో, ప్రీ-ప్రొడక్షన్ కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా యదార్థ సంఘటనల ఆధారంగా తీసే సినిమాలకు మరింత అవసరం అవుతుంది. ఆ రియల్ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య సినిమా విషయంలో ఈ ప్రీ ప్రొడక్షన్ పనులపై కసరత్తులు మొదలుపెట్టారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన మెగా మల్టీ స్టారర్ మూవీ ‘బ్రో’. దర్శక నటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.
వీరప్పన్.. ఈ పేరు వింటే చాలు, అప్పట్లో సౌత్ స్టేట్స్ గజగజ వణికిపోయేవి. ఈ మాస్టర్ మైండ్ స్మగ్లర్‌ను పట్టుకోవడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు చేసిన ఎత్తులు పై ఎత్తులు, రివార్డులు అన్ని ఇన్నీ కావు. ఫైనల్‌గా 2004లో వీరప్పన్‌ను మట్టుబెట్టారు పోలీసులు. అప్పటి నుంచి వీరప్పన్ పై సినిమాలు వస్తునే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు వీరప్పన్.
దర్శకుడు సతీష్ వేగేశ్న అంటే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు గానీ.. శతమానం భవతి సినిమా డైరెక్టర్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ శతమానం భవతితో సాలిడ్ హిట్ అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు. అందుకే ఈసారి కొత్తగా దయ్యానికి కథ చెప్పడానికి రెడీ అవుతున్నాడు.
విజయ్- సమంత రిలేషన్ షిప్‌లో ఉన్నారని ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు బాంబ్ పేల్చాడు.