Jr.NTR : ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కార్ క్రేజ్‌తో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాంటి టైగర్ నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందా.. అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. వాళ్ల ఊహాకు తగ్గట్టే ఎన్టీఆర్ 30ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.
Dasara Movie Review : గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని మాస్ పాత్రలో నటించాడు. అలాగే కీర్తి డీ గ్లామర్ పాత్రను పోషించింది. విదేశాల్లో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే అసలు విషయం ఏంటి అంటే సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా(Parineeti chopra), ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా(Raghav Chadha) త్వరలో పెళ్లి బాజాలు మోగించబోతున్నారా? చాలా సందర్భాలలో వీరిద్దరూ కలిసి కనిపించిన క్రమంలో ప్రస్తుతం బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇటీవల పరిణీతి చోప్రా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఆ క్రమంలో ఫొటో గ్రాఫర్లు ఆమెను పెళ్లి వార్త గురించి అడుగగా ఆమె నవ్వుకుంటూ వెళ్లిపోయి...
Samantha : సూపర్ డీలక్స్, ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి షాక్ ఇచ్చింది సమంత. ఓ విధంగా చెప్పాలంటే సమంత, నాగ చైతన్య విడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదేననే రూమర్ ఉంది. యాక్టింగ్ ప్రొఫేషనే అయినా.. అక్కినేని కోడలిగా అభిమానులు మాత్రం హర్ట్ అయ్యారు.
Jaanvi Kapoor : బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను మాత్రం అందుకోలేకపోయింది. అయినా అమ్మడి డిమాండ్ కాస్త గట్టిగానే ఉందని తెలుస్తోంది. అదికూడా ఎన్టీఆర్ సినిమా కోసం కావడం హాట్ టాపిక్‌గా మారింది.
Dasara Movie : కొత్త డైరెక్టర్స్ అంతా.. దాదాపుగా స్టార్ హీరోలను దృష్టిలో పెట్టుకొని.. వాళ్లను ఊహించుకొని కథలు రాస్తుంటారు. ఫస్ట్ సినిమా బడా హీరోతో చేస్తే.. ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే.. ముందు ఓ సాలిడ్ హిట్ కొట్టి చూపించాలి.
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(raghav chadha) త్వరలో పెళ్లి చేసుకోనున్నారని.. పరిణీతి సహనటుడు, గాయకుడు హార్డీ సంధు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమెకు విశ్శేస్ కూడా చెప్పినట్లు వెల్లడించారు. ఇటీవల వీరు ముంబయిలోని ఓ హోటల్లో కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని ఇంకొంత మంది అంటున్నారు.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో 'సలార్' కూడా ఒకటి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఊహకందని విధంగా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే ఇది ఊర మాస్ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
Ravi Teja : ధమకా, వాల్తేరు వీరయ్య తర్వాత.. మాస్ రాజా హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు రవితేజ చేసిన సినిమాలతో పోల్చుకుంటే.. రావణాసుర సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండబోతున్నట్టే కనిపిస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా తనలోని నెగెటివ్ షేడ్స్ చూపించబోతున్నాడు.
వేణు ఎల్డండి దర్శకత్వం వహించిన బలగం(Balagam) మూవీ ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డుల(Los Angeles awards)ను గెల్చుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, సినిమాటోగ్రఫీ విభాగంలో వేణు ఎల్డండి, ఆచార్య వేణు ఆవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Nani : దసరా సినిమా కోసం దేశమంతా తిరిగి.. భారీ ఎత్తున ప్రమోషన్స్ చేశాడు నాని. అందుకు తగ్గట్టే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఉండడంతో.. అంచనాలు పెరిగిపోయాయి. ఫైనల్‌గా మార్చి 30న.. అసలైన దసరాకు ఆరు, ఏడు నెలల ముందే.. సమ్మర్‌లోనే దసరా పండగ చేసుకున్నాడు నాని.