• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Hanuman: ‘హనుమాన్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

జూన్ 16న రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ గురించి.. ఇంకా ఏదో ఒక వివాదం నడుస్తునే ఉంది. అయినా కూడా ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఇక ఆదిపురుష్ థియేటర్లోకి వచ్చింది.. సక్సెస్ అయిపోయింది కాబట్టి.. నెక్స్ట్ హనుమాన్ టైం స్టార్ట్ అయిపోయినట్టే. తాజాగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ మూవీ(Hanuman movie) కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

June 26, 2023 / 02:00 PM IST

Shahrukh: వామ్మో..షారూఖ్ రోజుకు100 సిగరెట్లు తాగేవాడా?

దీవానా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం 1992లో థియేటర్లలో విడుదలైంది. ఈ రోజు ప్రత్యేకంగా ట్విట్టర్‌లో AskSRK సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుక్‌ సమాధానమిచ్చాడు.

June 26, 2023 / 02:21 PM IST

Lokesh kanagaraj: నా లిస్ట్ లో చరణ్, ప్రభాస్ లేరు..విక్రమ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) సూపర్ స్టార్ ప్రభాస్, రాం చరణ్ కోసం కొత్త స్క్రిప్ట్ రాస్తున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయాలపై లోకేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాగంగా క్లారిటీ ఇచ్చారు.

June 26, 2023 / 01:48 PM IST

Mangli: సింగర్ మంగ్లీకి తీవ్ర గాయాలు!

సింగర్ మంగ్లీ అంటే తెలియని వారుండరు. ఆమె గొంతుకు కోట్లమంది అభిమానులున్నారు. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ(Mangli) అలియాస్ సత్యవతి.. ఆ తరువాత పాపులర్ సింగర్‌గా ఫేమస్ అయింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. మేకర్స్ తమ సినిమాల్లో మంగ్లీ పాట ఒక్కటైనా ఉండాలి.. అనే స్థాయికి ఎదిగింది. అయితే తాజాగా మంగ్లీ గాయాల పాలయ్యరు.

June 26, 2023 / 01:33 PM IST

Meenakshi chaudhary: గుంటూరు కారం హీరోయిన్ చాలా హాట్ గురూ

గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) గురించి మీకు తెలుసా?. తెలియదా అయితే ఈ ఇప్పుడు తన విశేషాల గురించి చుద్దాం రండి.

June 26, 2023 / 12:38 PM IST

Devara: దేవర నుంచి క్రేజీ అప్ డేట్..క్రేజీ హీరోయిన్ కూడా!

స్టార్ పెర్ఫార్మర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర(Devara) నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. నిన్న రాత్రి ఈ చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసింది. సినిమాటోగ్రాఫర్ ఆన్‌లైన్‌లో ఈ మేరకు ప్రకటించారు.

June 26, 2023 / 10:44 AM IST

Prithviraj Sukumaran: నటుడికి ప్రమాదం.. సలార్ పై ఎఫెక్ట్ చూపిస్తుందా?

నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కు ప్రమాదం జరిగింది. తన రాబోయే చిత్రం విలయత్ బుద్ధ షూటింగ్ కొచ్చిన్‌లోని మరయూర్‌లో జరుగుతుండగా చోటుచేసుకుంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా, నటుడి కాలికి గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

June 26, 2023 / 09:42 AM IST

Last Stories2: లస్ట్ పదానికి కాజోల్ సరికొత్త మీనింగ్

లస్ట్ స్టోరీస్-2 షార్మ్ ఫిల్మ్ ఈ గురువారం నుంచి నెట్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో లస్ట్ అనే పదంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. లస్ట్ అనే పదానికి సీనియర్ నటి కాజోల్ సమాధానం ఇచ్చారు.

June 26, 2023 / 07:38 AM IST

Mistake Movie: మిస్టేక్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లైవ్

Mistake మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం.

June 25, 2023 / 08:27 PM IST

Samajavaragamana Movie: ‘సామజవరగమన’ ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సామజవరగమన. ఈ మూవీ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

June 25, 2023 / 07:39 PM IST

Drugs Case: డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు.. సురేఖా వాణి, జ్యోతి వీడియో రిలీజ్

కేపీ చౌదరి డ్రగ్స్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని నటి జ్యోతి, సురేఖా వాణిలు వీడియోలు రిలీజ్ చేశారు. తమను ఈ కేసులోకి లాగొద్దని తెలిపారు.

June 25, 2023 / 06:42 PM IST

Dimple Hayathi-Venuswamy: వేణు స్వామితో ‘డింపుల్ హయతి’ రహస్య పూజలు..అందుకేనా?

హీరోయిన్ డింపుల్ హయతితో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి పూజలు చేయించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

June 25, 2023 / 05:43 PM IST

Spy Movie: స్పై మూవీ సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌

సుభాస్ చంద్రబోస్ మరణం వెనక ఉన్న రహస్యం చుట్టూ తెలిపే కథాంశంతో స్పై మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

June 25, 2023 / 05:06 PM IST

Project K:లో కమల్..అధికారికంగా ప్రకటన

ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ కె(project k)' ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించనున్నట్లు మేకర్స్ ఈ మేరకు ప్రకటించారు.

June 25, 2023 / 02:13 PM IST

Aishwarya Lekshmi: అవుట్ ఫిట్లలో ఐశ్వర్య లక్ష్మి అందాలు

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్టైలిష్ డ్రైస్సులు ధరించి అభిమానులను అలరిస్తుంది. మోడల్ తర్వాత హీరోయిన్ ఈ అమ్మడు ఫ్యాషన్ దుస్తుల్లో పలు ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంటుంది.

June 25, 2023 / 11:50 AM IST