గ్రే మూవీ డైరెక్టర్ రాజ్ మాదిరాజుతో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇటీవల విడుదలైన ఈ చిత్రం గురించి పలు విషయాలను పంచుకున్నారు. దీంతోపాటు తెలుగు హీరోయిన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
దర్శకుడు డైమండ్ రత్నబాబు 'అన్‌స్టాపబుల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూన్ 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన Hit TV ఇంటర్వ్యూలో తన సినీ, జీవిత విశేషాలను పంచుకున్నారు.
పవన్ కళ్లలో మ్యాజిక్ ఉందని హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో నటి విజే జయంతి(Actress VJ Jayanthi) పేర్కొన్నారు. అంతేకాదు ఇంకా అనేక విషయాలను పంచుకున్నారు. అవెంటో ఈ వీడియోలో తెలుసుకోండి మరి.