నటి పూజిత జొన్నలగడ్డ(Actress Poojitha Jonnalagadda) తన జీవితంలో జరిగిన కీలక సంఘటలను పంచుకున్నారు. ఆ క్రమంలో ఓ మంత్రి తనకు ఫోన్ చేసి రమ్మన్నాడని చెప్పుకొచ్చింది. అయితే తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
ప్రియాంక గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటోన్న యువ నేత సామ రామ్ మోహన్ రెడ్డితో హిట్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ