• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

Ayodhya Ram Mandhir: బాలరాముడి దర్శన సమయాలు ఇవే!

అయోధ్య బాలరాముడిని దర్శించుకోవాలని చాలామంది ముందే ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకున్నారా.. అయితే దర్శన సమయాలు తెలుసుకుందాం.

January 22, 2024 / 06:11 PM IST

Narendra Modi: శ్రీరాముడికి క్షమాపణలు కోరిన ప్రధాని

అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. భక్తుల రామనామ స్మరణతో అయోధ్య నిండిపోయింది. బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభువు శ్రీరాముడికి క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.

January 22, 2024 / 03:57 PM IST

Ayodhya Ram Mandir: అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ

అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. 84 సెకన్ల దివ్వ ముహుర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రధానిమంత్రి నరేంద్రమోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

January 22, 2024 / 12:52 PM IST

New York: న్యూయార్క్ వీధుల్లో రామ నామ స్మరణ

మన సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రవాస భారతీయులు భజనలు, కీర్తనలతో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు.

January 22, 2024 / 12:41 PM IST

Ayodhya Ram Mandhir: రామ్‌లల్లాకు కాటుక దిద్ది.. ప్రాణప్రతిష్ఠ

దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసే అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మరికొద్ది గంటల్లో కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠంచనున్నారు.

January 22, 2024 / 11:22 AM IST

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 22th).. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు

ఈ రోజు(2024 January 22th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.

January 22, 2024 / 10:37 AM IST

Hanuman: రామమందిరానికి హనుమాన్ విరాళం ఎన్ని కోట్లంటే?

డైరక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్లు చిత్ర బృందం మాట నిలబెట్టుకుంది.

January 21, 2024 / 04:28 PM IST

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 21th).. ఆకస్మిక ధనలాభం

ఈ రోజు(2024 January 21th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.

January 21, 2024 / 10:36 AM IST

Goldsmith Kapilavai Gopichari: గోటిపై పట్టేంత రామమందిర నిర్మాణం

బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కడ విన్నా అయోధ్య రామందిర అంశమే వినిపిస్తుంది. అయితే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని శ్రద్ధలను చాటుకుంటున్నారు.

January 20, 2024 / 03:54 PM IST

MLA Raja Singh: రూ.500 నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలి

అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న ఘనంగా నిర్వహించనున్నారు. ఈక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు.

January 20, 2024 / 03:09 PM IST

Acharya Satyendra Das: ప్రాణ ప్రతిష్ఠకు ముందు రాముడి నేత్రాలను బయటపెట్టకూడదు

అయోధ్య రామాలయం గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న బాలరాముడి విగ్రహ ఫొటోలు నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై రామజన్మభూమి తీర్థక్షేత్ర ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తాజాగా స్పందించారు.

January 20, 2024 / 11:01 AM IST

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 20th).. వృథా ప్రయాణాలు చేస్తారు

ఈ రోజు(2024 January 20th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.

January 20, 2024 / 10:29 AM IST

Ayodhya ram mandir: అయోధ్యలో 550 ఏళ్ల తరువాత కొలువైన రామయ్య

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గరపడింది. ఈ సమయంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 550 సంవత్సరాల తరువాత అయోధ్య రామలయం గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని పొందుపరిచారు.

January 19, 2024 / 11:31 AM IST

Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 19th).. ఆర్థిక ఇబ్బందులు తప్పవు

ఈ రోజు(2024 January 19th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.

January 19, 2024 / 10:08 AM IST

Viral News:ఘోరంగా కొట్టుకున్న పూజారులు.. వీడియో వైరల్

కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్రలో పూజారులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

January 18, 2024 / 03:50 PM IST