అయోధ్యలో రామమందిరం దాదాపుగా సిద్ధమైంది. వచ్చే నెల 22న గ్రాండ్ ఓపెనింగ్‌కు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ క్రమంలోనే జనవరి 22న అయోధ్యకు రావద్దని రామమందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ భక్తులను కోరారు. అయితే అతను ఎందుకు అలా చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.
తిరుమలలో మరికొన్ని రోజుల్లో వైకంఠ ద్వార దర్శనం మొదలయ్యి 10 రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ 10 రోజులపాటు వీఐపీ దర్శనాలు ఉండబోవని స్పష్టం చేశారు. అంతేకాదు సిఫారసు లేఖలు కూడా తీసుకోబోమని స్పష్టం చేశారు.
ఈ రోజు(december 17th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పది రోజుల పాటు అంటే డిసెంబర్ 23వ తేది నుంచి జనవరి 1వ తేది వరకూ వైకుంఠ దర్శనం ఉంటుందని వెల్లడించింది.
ఈ రోజు(december 16th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. పని చేస్తే మంచి లాభాలు వస్తాయో తెలుసుకుందాం.
ఈ రోజు(december 15th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
ఈ రోజు(december 14th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
శబరిమల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నా కూడా దర్శనం కాకపోయే సరికి పలువురు భక్తులు తిరుగుపయనమవుతున్నారు.
ఈ రోజు(december 13th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
ఈ రోజు(december 12th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
నేడు కార్తీకమాసం చివరి సోమవారం. దీంతో ప్రముఖ శివాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.
ఈ రోజు(december 11th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఒక్కరోజే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడంతో కోటి రూపాయలకు పైగా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ రోజు(December 10th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి
ఈ రోజు(December 9th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.