శబరిమలకు నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో క్యూ లైన్లలో గంటల తరబడి అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లాలనుకునే తిరుమల భక్తులకు అలర్ట్. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటు భక్తులకు సూచనలు చేసింది.
ఈ రోజు(December 18th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
అయోధ్యలో రామమందిరం దాదాపుగా సిద్ధమైంది. వచ్చే నెల 22న గ్రాండ్ ఓపెనింగ్‌కు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ క్రమంలోనే జనవరి 22న అయోధ్యకు రావద్దని రామమందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ భక్తులను కోరారు. అయితే అతను ఎందుకు అలా చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.
తిరుమలలో మరికొన్ని రోజుల్లో వైకంఠ ద్వార దర్శనం మొదలయ్యి 10 రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ 10 రోజులపాటు వీఐపీ దర్శనాలు ఉండబోవని స్పష్టం చేశారు. అంతేకాదు సిఫారసు లేఖలు కూడా తీసుకోబోమని స్పష్టం చేశారు.