కొత్తగా పెళ్లి చేసుకున్న వధూవరులు తిరుపతికి వెళ్లి శ్రీవారి కళ్యాణంలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకోడడం ఆనవాయితీగా వస్తుంది. తాజాగా అలాంటి వారికిి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి రోజు 20 టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. మరి వాటిని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలితో తన్నగానే కష్టాలన్నీ పోతాయంటే ఎవరైనా నమ్ముతారా? ఈరోజుల్లో చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ 400 ఏళ్లుగా ఆ వింత ఆచారాన్ని కొంత మంది పాటిస్తూ వస్తున్నారు. ఈ ఆచారం ఏపీలోని కర్నూలు జిల్లాలో హుల్తి లింగేశ్వరస్వామి ఆలయంలో ఉంది. 400 ఏళ్లుగా ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ ఉత్సవాల్లోనే ఈ వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు.
శీతాకాలం ప్రారంభమవ్వడంతో కేదార్‌నాథ్ ఆలయం మంచుతో కూరుకుపోయింది. ప్రతి ఏటా దీపావళి రెండో రోజున సాంప్రదాయబద్దంగా కేదార్‌నాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. ఈసారి కూడా వేదమంత్రాల మధ్య ఆలయాన్ని మూసివేశారు. మరో ఆరు నెలల తర్వాతే ఆలయం తెరుచుకోనుంది.
ఈ రోజు(November 16th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
ఈ రోజు(November 15th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ రోజు(November 14th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అనంత పద్మనాభస్వామి ఆలయంలో మరో మొసలి ప్రత్యక్షమైంది. గత ఏడాది బబియా అనే మొసలి చనిపోయిన సంగతి తెలిసిందే. అది చనిపోయిన సరిగ్గా ఏడాదికి మరో మొసలి ప్రత్యక్షం అవ్వడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు(November 13th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దీపావళి అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైన పండగ. ఈ శుభదినం రోజు పూజ చేసేవారు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
ఈ రోజు(November 11th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దీపావళి దగ్గర పడుతోంది. ఈ పండగ మెరిసే దీపాలు, అందమైన అలంకరణల గురించి మాత్రమే కాదు; ఇది మన జీవితాల్లో విజయం మరియు శ్రేయస్సును ఆహ్వానించడం గురించి కూడా. మీరు ఈ పవిత్రమైన వేడుకకు సిద్ధమయ్యే ముందు, సానుకూల శక్తిని , ఆశీర్వాదాలను తీసుకురావడానికి సహాయపడే సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి.
ఈ రోజు(November 10th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నూతన వధూవరులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తమ శుభలేఖలు, పూర్తి అడ్రస్ పంపితే వారికి శ్రీవారి తలంబ్రాలు, ప్రసాదాలు, పసుపు-కుంకుమ, కంకణాలు పంపనున్నట్లు ప్రకటించింది.