వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పది రోజుల పాటు అంటే డిసెంబర్ 23వ తేది నుంచి జనవరి 1వ తేది వరకూ వైకుంఠ దర్శనం ఉంటుందని వెల్లడించింది.
శబరిమల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నా కూడా దర్శనం కాకపోయే సరికి పలువురు భక్తులు తిరుగుపయనమవుతున్నారు.
యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఒక్కరోజే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడంతో కోటి రూపాయలకు పైగా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ రోజు(December 10th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి
ఈ రోజు(December 9th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
ఈ రోజు(December 8th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
ఈ రోజు(December 7th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.