రాహు గ్రస్త చంద్రగ్రహణం ఈ రోజు రాత్రి ఏర్పడనుంది. మేష, కర్కాటక, సింహరాశి వారు.. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు గ్రహణం చూడొద్దని పండితులు సూచించారు.
నేటి(october 28st 2023) రాశి ఫలాల్లో మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అనుకూలమైన విషయాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
నేటి(october 27st 2023) రాశి ఫలాల్లో మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అనుకూలమైన విషయాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
అప్పన్న ఆలయంలోకి శునకం ప్రవేశించింది. దీంతో అర్చకులు అపచారంగా భావించి దర్శనాలను నిలిపివేశారు. రెండు గంటల తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు.
నేటి(october 26st 2023) రాశి ఫలాల్లో మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అనుకూలమైన విషయాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
నేటి(october 25st 2023) రాశి ఫలాల్లో మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అనుకూలమైన విషయాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పండగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది దసరా పండగను అక్టోబర్ 23, 24వ తేదీల్లో జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం విజయదశమి నాడు గ్రహాల అద్భుత కలయిక కారణంగా 5 రాశుల వారికి ఆనందం, సంపద వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటో ఒకసారి చూద్దాం.
ఇంద్రకీలాద్రిపై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనుండడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో కొండ కిక్కిరిసిపోయింది.
నేటి(october 22nd 2023) రాశి ఫలాల్లో మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అనుకూలమైన విషయాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
నేటి(october 21st 2023) రాశి ఫలాల్లో మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అనుకూలమైన విషయాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈరోజు (October 20th 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు, అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకుందాం.
తిరుమలలో భక్తజనం మధ్య వేడుకగా శ్రీవారి గరుడ సేవ జరిగింది. లక్షకు పైగా జనం ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగుతుంటే భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి కొత్త పూజారి మహేష్ పీ.ఎన్నుని నియమించారు.