ఈ రోజు(2024 January 24th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
అయోధ్యలో శ్రీరాముడి పేరు మార్చారు. రామ్ లల్లాగా ఉన్న పేరును మార్చినట్లు ఆలయ పూజారి వెల్లడించారు. ఈరోజు నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వడంతో రామ మందిరం కిక్కిరిసిపోయింది.
ఈ రోజు(2024 January 23th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
అయోధ్య బాలరాముడిని దర్శించుకోవాలని చాలామంది ముందే ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకున్నారా.. అయితే దర్శన సమయాలు తెలుసుకుందాం.
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. భక్తుల రామనామ స్మరణతో అయోధ్య నిండిపోయింది. బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభువు శ్రీరాముడికి క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.
అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. 84 సెకన్ల దివ్వ ముహుర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రధానిమంత్రి నరేంద్రమోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
మన సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రవాస భారతీయులు భజనలు, కీర్తనలతో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసే అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మరికొద్ది గంటల్లో కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠంచనున్నారు.
ఈ రోజు(2024 January 22th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
డైరక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్లు చిత్ర బృందం మాట నిలబెట్టుకుంది.
ఈ రోజు(2024 January 21th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కడ విన్నా అయోధ్య రామందిర అంశమే వినిపిస్తుంది. అయితే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని శ్రద్ధలను చాటుకుంటున్నారు.
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న ఘనంగా నిర్వహించనున్నారు. ఈక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు.
అయోధ్య రామాలయం గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న బాలరాముడి విగ్రహ ఫొటోలు నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై రామజన్మభూమి తీర్థక్షేత్ర ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తాజాగా స్పందించారు.
ఈ రోజు(2024 January 20th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.