»According To Griha Vastu When Will The People Of Any Zodiac Get House Property
Griha Vastu: ఏఏ రాశుల వారు ఎప్పుడు ఇళ్లు కట్టుకుంటారు?
జ్యోతిషశాస్త్రంలోని గృహవాస్తు ప్రకారం తమ రాశి ఎలా ఉంది? అసలు ఏఏ రాశుల వారికి ఎప్పుడు ఇళ్లు కట్టుకునే యోగం ఉంది? సహా తదితర విషయాలను ఈ వీడియోలో ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
According to Griha Vastu when will the people of any zodiac get house property
మీ రాశి మీకు సరైన స్థానంలో ఉంటే మీకు అన్ని మంచి జరిగే అవకాశం ఉందని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పలు సంకేతాల ఆధారంగా మీరు ఎప్పుడు ఇళ్లు కట్టుకుంటారు అనే విషయాన్ని కూడా ప్రముఖ జ్యోతిష్యులు తెలిపారు. హిందూ సంప్రదాయాల ప్రకారం గృహ ప్రవేశ ముహూర్తం లేదా ఆస్తిలో ప్రవేశించడం వంటి అశాలను ప్రస్తావించారు. జన్మ జాతకాన్ని బట్టి గృహయోగం ఉంటుందని, తూర్పు వైపు, ఉత్తరం వైపు ఇళ్లు కట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు త్వరగా అవకాశాలు ఉన్నాయని అన్నారు. దీంతోపాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. అవెంటో తెలియాలంటే మాత్రం ఈ వీడియో చూడాల్సిందే.