దొంగలు(Thieves) ఈమధ్యకాలంలో వరుస దోపిడీ(Roberries)లతో రెచ్చిపోతున్నారు. ఇళ్లకు, బ్యాంకులకు, దేవాలయాలకు కన్నాలు వేస్తున్నారు. ఇప్పుడు వందల మధ్య కూడా అవలీలగా చోరీలు(Thefts) చేసేస్తున్నారు. క్షణాల్లోనే జేబులను ఖాళీ చేసేస్తున్నారు. అయితే దొంగతనం ఎంత సులభంగా చేస్తున్నారో అంతే ఈజీగా పట్టుబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
బిగ్ బాస్ 16 ఫేమ్ అర్చన గౌతమ్‌తో 'అసభ్యంగా ప్రవర్తించిన' క్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా పీఏ(PA) సందీప్ కుమార్(Sandeep Kumar)పై కేసు(case) నమోదైంది. అర్చన గౌతమ్ తండ్రి ఫిర్యాదు మేరకు యూపీ మీరట్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రికి తరలించేలోపే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. సుధాకర్ చర్లపల్లి ఇండస్ట్రీయల్ అసోసియేషన్ (సీఐఏ-CIA), తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ (టీఐఎఫ్-TIF), చర్లపల్లి ఐలా (ILA)లో సభ్యులు గా పని చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(kalvakuntla kavitha)కు ఈడీ(ED) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గురువారం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని (Arun Ramachandra Pillai) అదుపులోకి తీసుకున్నారు.
అక్కడ స్నానాలు చేస్తూ సరదాగా నీటిలో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలోనే లోతు ఎక్కువ ఉన్న ప్రదేశంలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. లోతు అధికంగా ఉండడంతో నీటిలోనే కూరుకుపోయి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకుని బాలుర మృతదేహాలను బయటకు తీశారు.
యువతలో గుండెపోటు(Heart Attack) ఘటనలు గుబులు పుట్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు(Heart Attack)కు గురై మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఓ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. అతి చిన్న వయసులో 19 ఏళ్లకే ఆ యువకుడికి గుండెపోటు(Heart Attack) వచ్చింది. స్నేహితులతో ఆడుతూ ఉండగానే ఆ యువకుడికి గుండెపోటు వచ్చింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్(sukesh chandrasekhar) హోలీ సందర్భంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline FernandezJacqueline Fernandez
)కు లేఖ రాశారు. ఆమె జీవితంలో 'రంగులు తిరిగి' ఇస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాదు మీడియాతోపాటు తన మిత్రులు, శత్రులకు కూడా హోలీ(holi) పండుగ శుభాకాంక్షలు తెలిపాడు.
ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఎటీఎస్(ATS) అధికారుల సంయుక్త ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్(drugs) పట్టుబడింది. అరేబియా సముద్రంలోని భారత జలాల్లో రూ.425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఐదుగురు సిబ్బందితోపాటు ఇరాన్ బోటును కూడా అదుపులోకి తీసుకున్నారు.
అమ్మాయిల పైన దాడులు ఆగడం లేదు (Crime Against Women). సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మైనర్ బాలికను గన్ తో కాల్చిన (gun culture india) దారుణ సంఘటన చోటు చేసుకున్నది. ఈ సంఘటన దేశ రాజధానిలోని నంద నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది.
స్పూఫింగ్(spoofing) ద్వారా పలువురు దుండగులు మనకు తెలియకుండానే డేటా(data)ను సేకరించడం లేదా మన ఫోన్(phone) లేదా కంప్యూటర్లను(computers) రి ఆధీనంలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో స్పూఫింగ్ అనేది భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా మారిపోయింది. ఈ క్రమంలో పలు రకాల దాడుల(cyber attacks) గురించి తెలుసుకోవడం, అందుకు తగిన నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
వేడి తట్టుకోలేక ఏసీ వేసి నిద్రపోతే ఆ ఏసీలో మంటలు వ్యాపించాయి. చెలరేగిన మంటలతో ముగ్గురు నిద్రలోనే బుగ్గి పాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి, కొద్ది రోజులకే గుండె పోటు కారణంగా కన్నుమూసింది. సోమవారం ఈమెను గ్రామానికి తీసుకు వచ్చారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మనిషికి అత్యాశ పెరిగిపోవడం వల్ల అనేక దారుణాలు(Shops) చోటుచేసుకుంటున్నాయి. ఎదుటివారు ఎలా చనిపోతే తమకేంటనే భావనలో అనేక అన్యాయాలకు పాల్పడుతున్నారు. తినే ప్రతి వస్తువును కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) కల్తీ పాలు(Milk), కల్తీ మాంసం(Meat) పట్టుబడిన ఘటన చోటుచేసుకుంది.
బీటెక్ స్టూడెంట్ నవీన్ (Naveen) మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు ప్రియురాలు నిహారికా (Niharika),అతని స్నేహితుడు హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet) నవీన్ హత్య కేసులో తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో ప్రియురాలు నిహారిక రెడ్డిని పోలీసులు నిందితురాలిగా చేర్చారు. ప్రియురాలి కోసమే నవీన్‌ను హత్య (Murder) చేసిన హరిహర కృష్ణ.(Harihara Krish...