విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా చూడనివారు ఎవరూ ఉండరు. ఈ సినిమాలో వెంకటేష్ ఓ మర్డర్ చేసి.. పోలీసులకు చిక్కకుండా చాలా ప్రయత్నాలే చేస్తాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి ఇటీవల సీక్వెల్ కూడా తీశారు. కాగా… ఇప్పుడు ఈ సినిమాని ఆదర్శంగా తీసుకొని ఓ యువతి తన తల్లితో కలిసి తండ్రిని చంపేశారు. కర్ణాటకలో జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని బెళగావికి చెంది...