• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

The Kerala story: ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్, హీరోయిన్‌కు యాక్సిడెంట్

'ది కేరళ స్టోరీ' సినిమా డైరెక్టర్ సుధీప్తో సేన్(Sudiptosen), హీరోయిన్ ఆదా శర్మ(Actress Ada sharma)కు ప్రమాదం జరిగింది.

May 14, 2023 / 04:02 PM IST

Hyderabad : పెళ్లి ఇంట్లో భారీ చోరీ.. రూ.11 లక్షల సొత్తు మాయం

ఇంటి దొంగల వల్లే చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది కావున ప్రజలంరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

May 14, 2023 / 04:07 PM IST

Drugs seized: కేరళ, జమ్మూకశ్మీర్‌లో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

సముద్రంలో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి 134 సంచుల్లో 2500 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ (Drugs seized) విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

May 14, 2023 / 03:45 PM IST

Bhojpuri Actress: హోటల్లో హైటెక్‌ వ్యభిచారం.. నటి, మోడల్‌ అరెస్ట్

వ్యభిచారం నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

May 14, 2023 / 03:10 PM IST

Breaking: ఆటోను ఢీకొన్న ప్రైవేటు బస్సు..ఆరుగురు మహిళలు మృతి

  ఆటోను ఢీకొన్న ప్రైవేటు బస్సు..ఆరుగురు మహిళలు మృతి, మరో నలుగురికి గాయాలు కాకినాడ తాళ్లరేవు బైపాస్ రోడ్డు దగ్గర ప్రమాదం తాళ్లరేవు మండలం సీతారామపురంలోని సుబ్బరాయునిదిబ్బ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది రొయ్యల పరిశ్రమలో పనిచేసి ఆటోలో తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు మృతులు యానాంలోని నీలపల్లికి చెందిన...

May 14, 2023 / 03:16 PM IST

Violent clashes : అర్థరాత్రి మహారాష్ట్రలో అల్లర్లు.. ఒకరు మృతి

మహారాష్ట్రలోని అకోలాలో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఘర్షణల్లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఎనిమిది మంది గాయపడగా ఒకరు మృతి చెందారు. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకుని… వెంటనే 144 సెక్షన్ విధించారు. అకోలాలోని ఓల్డ్ సిటీ పోలీస్టేషన్ పరిధిలో ఘర్షనలు మొదలైన వెంటనే.. ఆ ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను చెదరగ...

May 14, 2023 / 01:41 PM IST

Boat capsized: పడవ బోల్తా..12 మంది గల్లంతు

విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం సంభవించింది. టూరిస్టులు ప్రయాణిస్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తాపడటంతో 12 మంది మిస్సయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే. మిగిలిన వారి కోసం అన్వేషణ...

May 14, 2023 / 01:08 PM IST

Naked girls: అమ్మాయిలతో నగ్నంగా క్షుద్రపూజలు

ఈజీ మనీ కోసం ఆశపడ్డ అమ్మాయిలను ఓ తాంత్రికుడు మోసం చేశాడు. అంతేకాదు వారితో నగ్నంగా క్షుద్రపూజలు చేయించాడు. ఆ క్రమంలో డబ్బులు ఇస్తానని చెప్పి అనేక విధాలుగా చీట్ చేశాడు. తర్వాత ఆలస్యంగా మోసపోయామని తెలుసుకున్న యువతులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

May 14, 2023 / 10:48 AM IST

TTD : షాకింగ్..టీటీడీ పేరుతో 52 నకిలీ వెబ్‌సైట్లు, 13 నకిలీ మొబైల్‌ యాప్‌లు!

టీటీడీ(TTD) పేరుతో ఉన్నటువంటి 52 నకిలీ వెబ్ సైట్లు(Fake Websites), 13 నకిలీ మొబైల్ యాప్‌ల(Fake Mobile apps)ను టీటీడీ అధికారులు గుర్తించారు.

May 12, 2023 / 08:06 PM IST

Serial Actress: సీరియల్ నటిపై నిర్మాత లైంగిక వేధింపులు..!

 "తారక్ మెహతా కా ఊల్తా చష్మా" సీరియల్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నటి జెన్నిఫర్ బన్సీవాల్ ఆ షో నుంచి తప్పుకున్నారు.

May 12, 2023 / 07:15 PM IST

Constable రాజ్‌కుమార్ అరాచకం.. భార్యపై కత్తితో దాడి చేసి, ఇంటిపై తోసి

కానిస్టేబుల్ రాజ్ ‌కుమార్‌లో శాడిస్ట్ నిద్రలేచాడు. కట్టుకున్న భార్య గొంతుకోసి.. ఆపై ఫస్ట్ ప్లోర్ నుంచి కిందకు పడేశాడు.

May 12, 2023 / 07:07 PM IST

Fake Baba: ఆత్మలతో మాట్లాడతాను అన్నాడు.. అందిన కాడికి దోచుకున్నాడు

ఈ మధ్య నకిలీ బాబాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. జనం కూడా పిచ్చి పట్టినట్లు వాళ్లనే నమ్ముతున్నారు. లక్షలు కోట్లు సమర్పించుకుంటున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. అలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది.

May 12, 2023 / 05:48 PM IST

Cyber Crime: ఫోన్ లో హిప్నటైజ్‌ చేశాడు..రూ.40వేలు గుంజాడు!

చిన్ననాటి ఫ్రెండ్ నని అన్నాడు... నమ్మించాడు.. కనపడకుండానే 40వేల రూపాయలను కొట్టేశాడు. ఢిల్లీలోని ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ కు జరిగిన ఘటన ఇది. అయితే తాను హిప్నటైజ్(hipnotize) అవడం వల్లనే డబ్బును కోల్పోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

May 12, 2023 / 02:10 PM IST

Hyderabad : రూ.3 లక్షలిస్తే చాలట.. ప్రభుత్వ భూములు మీవేనట.. RI సస్పెండ్‌

ప్రభుత్వ భూములను రక్షించే అధికారులే అక్రమాలకు తెరలేపుతున్నారు. ప్రజలే ప్రభుత్వ భూముల రక్షణకు నడుంకట్టి కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడంతో చర్యలను చేపట్టారు మేడ్చల్ కలెక్టర్.

May 12, 2023 / 01:39 PM IST

Hyderabad: ఉగ్రకుట్రలో వెలుగులోకి సంచలన విషయాలు..17కు చేరిన అరెస్టులు

హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసు(Hyderabad terror case) విచారణలో భాగంగా కీలక విషయాలు తెలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాప్తితోపాటు ఉగ్ర కుట్ర కోసం నిందితులు మూడంచెల విధానాన్ని అనుసరించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసులో నిన్న మరొకరిని అరెస్ట్ చేశారు.

May 12, 2023 / 11:21 AM IST