• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Uttar Pradesh: పోర్న్ క్లిప్ చూసి చెల్లిని రేప్ చేసి హత్య చేసిన సోదరుడు

ఉత్తరప్రదేశ్‌లో ఓ 19 ఏళ్ల కుర్రాడు తన మైనర్ సోదర్ని రేప్ చేసి హత్య చేశాడు. పోర్న్ వీడియోలు చూసి ఒంటరిగా ఉన్న తన చెల్లిని రేప్ చేసి హతమార్చాడు.

February 6, 2024 / 11:47 AM IST

Pakistan Spy: మాస్కో భారత్ కార్యాలయంలో పాక్ గూఢచారి అరెస్టు

భారత్, రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాకిస్థాన్ నిఘా పెట్టింది. మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్‌ఐ తన గూఢచారిని నియమించింది. తాజాగా అతనిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మేరఠ్‌లో అరెస్టు చేశారు.

February 4, 2024 / 03:30 PM IST

Chile Forest Fires: చెలరేగిన కార్చిచ్చు.. 46 మంది మృతి

దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఇప్పటివరకు 46 మంది మృతి చెందగా.. వేలాది మందికి గాయాలు అయ్యాయి.

February 4, 2024 / 10:08 AM IST

Zomato delivery boy: ఫుడ్ డెలివరీ మాటున గంజాయి.. జొమాటో డెలివరీ బాయ్ అరెస్టు

చేసేది ఫుడ్ డెలివరీ పని కానీ అమ్మెది గంజాయి. ఈజీ మనీ కోసం ఇలాంటి దారిని ఎంచుకున్న ఫుడ్ డెలివరీ బాయ్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు.

February 3, 2024 / 11:34 AM IST

Smuggling : గంజాయి స్మగ్లింగ్.. పట్టుబ‌డ్డ పోలీసులు

స్మగ్లింగ్‌ను, అక్రమాల‌ను అరిక‌ట్టాల్సిన పోలీసులే అడ్డదారులను తొక్కుతున్నారు. ఏకంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తు ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు.

February 2, 2024 / 05:05 PM IST

Hemanth Soren: మాజీ సీఎం పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

భూకుంభకోణం కేసుకు సంబంధించి డైరక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మాజీ సీఎం హేమంత సోరెన్‌ను అరెస్ట్ చేస్తే.. తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

February 2, 2024 / 12:35 PM IST

Crime: కొడుకు అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని.. విషమిచ్చిన తండ్రి

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఓ యువకుడు మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని తండ్రి విషమిచ్చి చంపేశాడు.

February 2, 2024 / 10:50 AM IST

Tamilnadu : భర్త మొబైల్లో 500అశ్లీల వీడియోలు.. సీబీసీఐడీ విచారణకు భార్య డిమాండ్

తమిళనాడులో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ తన సొంత భర్తపైనే కోర్టులో కేసు వేసింది. తన భర్త తనతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడని ఆరోపించింది.

February 1, 2024 / 05:10 PM IST

Hemanth Soren: సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోరెన్

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే తన అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

February 1, 2024 / 02:08 PM IST

Britan: భారతీయ సంతతికి చెందిన జంటకు 33 ఏళ్లు జైలు శిక్ష

భారత సంతతికి చెందిన దంపతులకు బ్రిటన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో దోషులుగా తేలడంతో బ్రిటన్ కోర్టు ఈ దంపతులకు 33 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

February 1, 2024 / 09:34 AM IST

TSRTC: కండక్టర్లపై మహిళా ప్రయాణికురాలు దాడి!

హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు దుర్భషలాడుతూ దాడికి పాల్పడింది. మొదటి ట్రిప్.. తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ చెప్పిన గొడవ పడింది.

January 31, 2024 / 11:54 AM IST

Mexico: ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి

ఓ ట్రక్కు, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొనడంతో మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

January 31, 2024 / 10:00 AM IST

Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు పదేళ్లు జైలు శిక్ష

అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులో మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు సైఫర్ కేసులో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

January 30, 2024 / 03:37 PM IST

Hyderabad: ఏసీబీ కస్టడీకి రెరా కార్యదర్శి శివబాలకృష్ణ

ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే శివ బాలకృష్ణ కస్టడీకి ఏసీబీ కోర్టు 8 రోజులు అనుమతిచ్చింది.

January 30, 2024 / 02:55 PM IST

Delhi Airport: విమానాశ్రయంలో భద్రతా వైఫల్యం.. రన్‌వేపైకి దూసుకొచ్చిన ఆకతాయి

భద్రతా సిబ్బంది వైఫల్యంతో ఓ వ్యక్తి విమానాశ్రయంలో రన్‌వేపైకి దేసుకొచ్చాడు. దీంతో పైలెట్ కంగారు పడి అధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

January 29, 2024 / 01:11 PM IST