ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ ఇప్పుడు మరో స్థానాన్ని కోల్పోయింది. జర్మనీ దాని స్థానాన్ని కొల్లగొట్టింది. దీంతో జపాన్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. వివరాల్లోకి వెళితే...
భారతదేశ టోకు ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన జనవరిలో 0.27 శాతానికి మరింత తగ్గిందని బుధవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డిసెంబర్లో ఇది 0.73 శాతం.
పేటీఎం చాలా గడ్డు రోజులను ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్య తర్వాత Paytm కుప్పకూలినట్లు కనిపిస్తోంది. షేర్లు నిరంతరం పతనమవుతున్నాయి. ఇప్పుడు పేటీఎంను వాడేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు.
ఇటీవల కాలంలో సామాన్యులకు ఉపశమనం లభించింది. జనవరిలో ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
భారత ప్రభుత్వం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును చాలా ప్రమోట్ చేస్తోంది. ఈ రైలు అధిక వేగం, అద్భుతమైన సౌకర్యాలు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా ఇష్టపడుతున్నాయి.
ఢిల్లీతో పాటు దేశంలోని వ్యాపార వర్గాలు పెళ్లిళ్ల సీజన్‌పై ఉత్సాహంగా ఉన్నాయి. వాస్తవానికి జనవరి 15 నుంచి జూలై 15 వరకు జరిగే ఈ సీజన్లో దేశంలో 45 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా.
పసిడి బాండ్లపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సోమవారం నుంచి సబ్స్క్రిప్షన్లు ప్రారంభం అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాము పసిడి ధరను రూ.6,263గా ప్రకటించింది.
దేశీయ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలోని 6.5 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన బహుమతిని అందించింది. ఈ బహుమతి కింద దేశంలోని ఈపీఎఫ్ ఖాతాదారుల పొదుపులో విపరీతమైన పెరుగుదల ఉంటుంది.
కొత్త కారు కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్న వారికి ఫిబ్రవరి నెలలో మంచి డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కంపెనీలతో పాటు ఇప్పుడు టాటా మోటార్స్ కూడా ఆఫర్లను ప్రకటించింది.