బంగారం, వెండి లోహాలను కొనుక్కోవాలని చూసే వారికి శుభవార్త. ఈ రెండు లోహాల ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.
: మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా అనేక విమానయాన సంస్థలు ప్రభావితమయ్యాయి. ముంబై, గోవా, ఢిల్లీ, బెర్లిన్, సిడ్నీ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
క్రౌడ్‌స్ట్రైక్ 'ఫాల్కన్ సెన్సార్' అప్డేట్ చేయడం వలనే మైక్రోసాఫ్ట్ విండోస్‌లో అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ సీఈఓ వెల్లడించారు. సమస్య ఏంటో కనుగొన్నామని, దాన్ని పరిష్కరించామని తెలిపారు.
జులై 19న భారతీయ స్టాక్ మార్కెట్ ఆల్‌రౌండ్‌లో అమ్మకాలను చవిచూసింది. దీంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఒక శాతం చొప్పున పడిపోయాయి. వచ్చే వారం కేంద్ర బడ్జెట్‌కు ముందు పెట్టుబడిదారులు అన్ని రంగాలలో లాభాలను నమోదు చేసుకున్నారు .
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. సిస్టమ్ ఆన్ చేయాగానే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఎర్రర్ చూపిస్తూ.. సిస్టమ్ షట్ డౌన్, లేదా రిస్టార్ట్ అవుతుంది. దీంతో కస్టమర్లు ఆందోళన చెందారు. కేవలం కంప్యూటర్లే కాదు విమాన సర్వీస్‌లపై కూడా దీని ప్రభావం పడింది.
బంగారం, వెండి లోహాలను కొనుక్కోవాలని చూసే వారికి శుభవార్త. శుక్రవారం ఈ రెండింటి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
సామాన్యుడు ఉపశమనం కోసం కోరుకునే వాటిలో మొదటి వరుసలో ఉండేది సినిమా. సినిమా థియేటర్ అంటే చాలామందికి ఒక ఎమోషన్. ఫ్యామిలీ తో సినిమాకి వెళ్లడం అనేది ఈరోజుకి ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక ఈవెంట్.. ఎంతో ప్లాన్ చేసుకుని వెళుతుంటారు… అలాంటి థియేటర్లకు కష్టకాలం వచ్చింది. సిటీలు, టౌన్స్ లో వున్నా థియేటర్ల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నా… పల్లెటూర్లలో ఉన్నవాటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్చి...
ముఖ కంపెనీ మెటా.. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. రీల్స్‌లో ఎక్కువ ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త మల్టీ ట్రాక్ రీల్స్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.
గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ఆన్లైన్ బిజినెస్ సంస్థం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రకటించింది. దీనిలో భాగంగా దాదాపు అన్ని వస్తువులను 50 శాతం తగ్గింపు ధరకే విక్రయిస్తుంది. ఆ తేదీలు ఎప్పుడో గుర్తుంచుకోండి.
బంగారం, వెండి ధరలు పైపైకి వెళుతున్నాయి. వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం స్వల్పంగా తగ్గిన వీటి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.
ఇటీవల కాలంలో జనాలు ఎక్కువగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లపై ఆధారపడుతున్నారు. Swiggy, Zomatoలు ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ లు.
బంగారం, వెండి ధరలు సోమవారం అతి స్వల్పంగా మాత్రమే తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.
వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) బదిలీపై టీడీఎస్ ని 1 శాతం నుండి 0.01 శాతానికి తగ్గించాలని క్రిప్టో, వెబ్3 పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సంస్థ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.