ASR: ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే శక్తి గురువులదేనని కలెక్టర్ దినేష్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాడేరు కాఫీ హౌస్లో గురుపూజోత్సవం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముందుగా విద్యార్థినులు వందేమాతరం, భక్తి గీతాలు ఆలపించారు. ఉపాధ్యాయుడు సమాజ అభివృద్దికి మూల పురుషుడని, సమాజ బాగుకు ఆయుధమన్నారు. ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శమన్నారు.