జియో వినియోగదారులకు ముకేష్ అంబానీ సూపర్ గుడ్ న్యూస్ తెలియజేశారు. ఈ ఏడాది దీపావళి నాటికి దేశంలో జియో 5జీ సేవలను ప్రారంభించనుంది. సోమవారం జరిగిన రిలయన్స్ ఏజీఎంలో.. ఆ సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు. “డిజిటల్ కనెక్టివిటీలో కొత్త శకం మొదలుకానుంది. అదే జియో ‘5జీ’. 5జీతో.. 100 మిలియన్ ఇళ్లు కనెక్ట్ అవుతాయి. మెరుగైన డిజిటల్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. జీయో 5జ...
దేశంలో అంత్యంత సంపన్నుడు ఎవరు అనగానే చిన్న పిల్లాడు సైతం అంబానీ పేరు చెబుతాడు. అంబానీ, ఆయన కుటుంబం ఎక్కువగా వారి ఆస్తుల గురించి.. వారు సాధించిన ఘనతలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల టాప్ 10 జాబితాలో ఉన్న ముకేశ్ అంబానీ ఈ మధ్యన దుబాయ్ లో ఒక లగ్జరీ విల్లాను కొనుగోలు చేశాడు. తన కుమారుడు అనంత్ కోసం ఆయన ఈ విల్లా కొనుగోలు...