»Indian Stock Market 820 Points Increase Bank Nifty On 3rd March 2023
Stock market: స్టాక్ మార్కెట్ల దూకుడు..820 పాయింట్ల లాభం
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వారంతంలో(friday) భారీ లాభాలతో (heavy losses)తో కొనసాగుతున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ సంస్థల షేర్లు సైతం వృద్ధి బాటలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 810 పాయింట్లను తాకగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీలో 230కిపైగా పాయింట్లు పెరిగాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 830 పాయింట్లు వృద్ధి చెందింది.
december 15th 2023 stocks are soaring in profit sensex gain 440 points
దేశీయ స్టాక్ మార్కెట్లు(indian stock markets) శుక్రవారం(friday) వారంతంలో(friday) భారీ లాభాలతో (heavy losses)తో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతోపాటు ఆసియా మార్కెట్ల సూచీలు కూడా లాభాల్లో ఉన్న నేపథ్యంలో ఇండియాలో కూడా సూచీలు అనుకూల దిశగా కొనసాగుతున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ సంస్థల షేర్లు(shares) సైతం వృద్ధి బాటలోనే ఉన్నాయి. బ్యాంకింగ్ షేర్ల(banking shares) వృద్ధి నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఏకంగా 4 శాతం పెరిగింది. ఈ క్రమంలో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 810 పాయింట్లను తాకగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీలో 230కిపైగా పాయింట్లు పెరిగాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 830 పాయింట్లు వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 59,650కు దగ్గరగా కొనసాగుతుండగా, నిఫ్టీ 17,540 ఎగువన కొనసాగుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 41,190 దగ్గరలో ఉంది.
అయితే శుక్రవారం స్టాక్ మార్కెట్ల లాభాల(profit) నేపథ్యంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 82.24 వద్ద కొనసాగుతుంది. ఈ క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ(SBI), ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ(HDFC) బ్యాంక్, రిలయన్స్, హెచ్సీఎల్(HCL), ఐటీసీ(ITC) వంటి పలు కంపెనీల స్టాక్స్ టాప్ లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు అల్ర్టాటెక్, టెక్ మహీంద్రా, సిప్లా, నెస్లీ, ఏషియన్ పేయింట్స్ వంటి సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి.