వడ్డీ రేట్లలో RBI మరోసారి మార్పులు చేయకపోవచ్చని నిపుణలు అంచనా వేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో GDP వృద్ధి రేటు తగ్గటమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ నెల 4-6 తేదీల మధ్య జరగనున్న ఎంపీసీ సమావేశంలో కీలక రేట్లు యథాతథంగా ఉంచవచ్చని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం తగ్గముఖం పడితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.