నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA డిసెంబర్ 2025 సంవత్సరానికి సంబంధించిన UGC-NET ఆన్సర్ కీని విడుదల చేసింది. NTA 85 సబ్జెక్టులకుగానూ డిసెంబర్ 31 నుంచి జనవరి 7వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.