టాటా పంచ్ ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ 2026 వెర్షన్లో విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ.5.59 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ అప్డేట్లో కొత్తగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పరిచయం చేయడం ప్రధాన ఆకర్షణ. ఇది 120 పీఎస్ పవర్ 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందిస్తున్నాయి.