TG: టెట్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల అభ్యర్థుల నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.
Tags :