టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతవిషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కుప్పంలో జరిగిన ఘటనతో ఆయనకు భద్రత పెంచారు. ప్రస్తుతం చంద్రబాబుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో భద్రత కల్పిస్తున్నారు. అయితే.. తాజాగా కుప్పంలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తన పర్యటనను వైసీపీ నాయకులు నిలువరించడం.. తన కాన్వాయ్ లక్ష్యంగా.. రాళ్ల దాడి చేయ...
అధికారంలో ఉన్న ప్రభుత్వం.. తాము చేస్తున్న ప్రతి పనిలోనూ తమ మార్క్ కనిపించేలా చేసుకుంటుంది. ప్రజలకు అందించే స్కీమ్ ల్లోనూ.. అందించే సరుకుల్లోనో.. ఇలా ఏదో ఒక రూపంలో.. తమ గుర్తు జనాల్లోకి మరింత వెళ్లేలా జాగ్రత్తలుు తీసుకుంటుంది. ఇదే ఫార్ములా అందరూ పాటిస్తారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మాత్రం ఈ విషయంలో మరీ అతి చేస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఇది స్వయంగా ప్రభుత్వ పని అని చ...
సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకోవటం, అన్నా క్యాంటీన్ పై దాడి చేయటంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణ నెలకొంది. ఓ వైపు టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. టీడీపీ ఫ్లెక్సీలను చించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. ఈ సంద...
ముస్లింలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలుు చేశారంటూ… ఓ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ లేఖలు రావడం గమనార్హం. ఏకంగా నాలుక కోసేస్తామంటూ ఈ లేఖ రాయడం గమనార్హం. కర్నాటకలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వేడి ఇంకా చల్లరలేదు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో టిప్పు సుల్తాన్, వీడీ సావర్కర్‌ల ఫొటోలు ఉండడం.. తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ క్రమం...
ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి పాము కాట్లు.. వారిలో ఐదుగురి మృత్యువాత.. ఇలా చనిపోయిన వారంతా పురుషులే.. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా తొగరిఘట్ట గ్రామంలో ధర్మణ్ణ కుటుంబంలో ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాము కాటుకు గురవుతున్నారు. గడిచిన 20–25 ఏళ్లలో పాముల కాటుతో ధర్మణ్ణ ఉమ్మడి కుటుంబంలో ఆయనతో పాటు హనుమంతప్ప, వెంకటేశ్, శ్రీనివాస్, ఇటీవల గోవిందర...
తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట కలిగింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆమెకు సిటీ సివిల్ కోర్టు ఊరట నిచ్చింది. లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తనపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్టకు భంగం కలిగిం...
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలంటూ గతంలో అభిమానులు విపరీతంగా కోరుకునేవారు. టీడీపీ మీటింగ్స్ ఎక్కడ జరిగినా.. అక్కడ ఎన్టీఆర్ పేరు వినపడేది. సీఎం , సీఎం అంటూ నినాదాలు కూడా చేసేవారు. కానీ.. ఆయన అవేమీ పట్టించుకోకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అందులో ఆయన నటన చూసి ఇంప్రెస్ అయిన కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనను కల...
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన ప్రియాంక గాంధీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొంత కాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో ఆధిష్టానం ఓ నిర్ణయ...
ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఎదురులేని పార్టీగా కీర్తి సంపాదించిన తెలుగు దేశం పార్టీ.. ఇప్పుడు కనీసం సరైన అభ్యర్థులు లేక.. ఎవరైనా సపోర్ట్ చేయకపోతారా అని ఎదురుచూస్తోంది. కొత్తవారు వచ్చి పార్టీలో చేరకపోగా.. ఉన్నవారే ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్లు చూస్తున్నారు ఆ పార్టీ నేతలు. వాళ్ల సంగతి పక్కన పెడితే.. కచ్చితంగా టీడీపీ మాత్రమే గెలుస్తుందని చెప్పుకునే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో కుప్పం ప్రధా...