దేశంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 36 కోట్ల రూపాయల విలువైన 5.2 కిలోల హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు.
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో పోటీ పడ్డ దిల్ రాజు, సి కళ్యాణ్ ప్యానెళ్లలో..దిల్ రాజు ప్యానల్ విజయ్ సాధించింది.
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తనదైన ప్రత్యేకమైన పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హైపర్ ఆది అంటే మనకు ఆయన హై పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. ఏ విషయంలోనైనా పంచ్‌లు వేయగలడు. స్క్రిప్ట్ మొత్తం పంచ్‌లతో కూడుకున్నదనడంలో సందేహం లేదు. అయితే తాజాగా తన పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది.
మీరెప్పుడైనా మూడు కళ్లు ఉన్న ఎద్దును ఎక్కడైనా చుశారా? చాలా అరుదు అనే చెప్పవచ్చు. అంతేకాదు ఆ ఎద్దుకు కొమ్ములు కూడా మూడే ఉండటం విశేషం. దానిని చూసిన అక్కడి స్థానికులు పరమశివుడి అవతారంగా భావిస్తూ మొక్కుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ తెలిపింది.
విమానంలో ఓ వ్యక్తి తనతోపాటు తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించినా కూడా అతనిపై చర్యలు తీసుకోలేదని ఓ మహిళ ఓ విమానయాన సంస్థపై రూ.16 కోట్ల దావా వేసింది. ఈ సంఘటన ఇటివల వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలెంటో చుద్దాం.
బ్రో మూవీ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తాజాగా అలంకార్ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ బీర్ బాటిళ్లతో వీరంగం సృష్టించారు. దాడులు చేసుకోవడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈరోజు(july 30th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
సింగపూర్ దేశానికీ చెందిన DS-SAR అనే ఉపగ్రహంతో పాటుగా అదే దేశానికి చెందిన మరో 6 చిన్న ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వి – సీ56 రాకెట్ ప్రయోగం పూర్తి స్థాయిలో వాణిజ్య ప్రయోగమని ఇస్రో వెల్లడించింది.
ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం పాలేరులో విషాదం చోటుచేసుకుంది.
సీఎం కేసీఆర్ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం దంపతులు హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో కలిశారు
ముంపు ప్రాంత ప్రజల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల నిర్వహణ సరిగ్గా లేదంటూ రోడ్డెక్కారు వరద బాధితులు.
సినీనటి, కాంగ్రెస్ నేత జయసుధ త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు.
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు.
వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. దీంతో కాలనీ వాసుల ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.