ఉత్తరప్రదేశ్‌కు చెందిన లేడీ కానిస్టేబుల్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. కానీ మృతదేహంపై గాయాలు కనిపించడంతో దర్యాప్తు మొదలుపెట్టారు.
ఉత్తరప్రదేశ్‌లో నడి వీధిలో జుట్టు పట్టుకుని మహిళాలు కొట్టుకున్నరు
హీరో నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూశారు. దీంతో అక్కినేని కుటుంబం ఇంట విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల సమక్షంలో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.
ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరామే నిందితుడని పోలీసులు గుర్తించారు. తమకు లభించిన విలువైన ఆధారాల మేరకు శివరాంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బలమైన భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల కారణంగా చాలాసేపు భూమి కంపించింది. భూకంప తీవ్రత, కేంద్రం గురించి ఇంకా సమాచారం వెల్లడి కాలేదు.
అంగళ్లు అల్లర్ల కేసులో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది.
ఇన్నర్ రిండ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు అడిగిన 47 ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినట్లు తెలిపారు. మరోసారి తనను విచారణకు రమ్మని అధికారులు చెప్పలేదన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసుకు సంబంధించి చంద్రబాబును సోమవారం వరకూ అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్‌ను కూడా మంజూరు చేయడంతో చంద్రబాబుకు కాస్త ఊరట లభించినట్లైయ్యింది.
ఛతీస్‌ఘడ్‌కు చెందిన 9ఏళ్ల బాలిక నిరంతరాయంగా 5గంటలు పాటు స్విమ్మింగ్ చేసి.. వరల్డ్ రికార్డు సృష్టించింది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, దిల్ రాజు అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
సిక్కిం వరదల్లో టాలీవుడ్ సీనియర్ నటి గల్లంతైంది. సిక్కిం పర్యటనకు వెళ్లిన ఆమె ఆచూకీ ఇప్పటికీ లభించలేదని తెలుస్తోంది. ఈ వరదల్లో ఇప్పటికే చాలా మంది ఆర్మీ జవాన్లు గల్లంతవ్వగా వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఆసియా క్రీడల్లో భారత్ రికార్డును నెలకొల్పింది. శనివారం రోజున భారత్ ఖాతాలోకి 100 పతకాలు చేరాయి. భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శనతో ఇది సాధ్యమైంది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
హైద్రాబాద్ KPHB మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది
వరల్డ్ కప్ మ్యాచులకు భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దూరం కానున్నాడు. డెంగ్యూ జ్వరం రావడంతో అతను ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ఆడకపోవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాన్ని ఖాయం చేసుకుంది. నేడు బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్-1లో భారత్ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.