NLR: ఉదయగిరి మండలంలోని శకునాలపల్లి గ్రామ సమీపంలో ఓ కారు సోమవారం అదుపుతప్పి బోల్తాపడింది. పుల్లాయపల్లి చెందిన కొందరు ఎర్రబల్లిగడ్డ వెళ్తుండగా శకునాలపల్లి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడడంతో కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఎకరికీ ఏం కాకాపోవడంతో ఉపిరి పీల్చుకున్నారు. కాగా, కారు నుజ్జునుజ్జు అయింది.