BDK: ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు అమ్మేసిన ఘటన భద్రాద్రి జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. జూలూరుపాడు మం. కొమ్ముగూడెంకు చెందిన ఓ మహిళ గత అక్టోబర్లో ఆడ పిల్లకు జన్మనిచ్చింది. అప్పటికే పాప, బాబు ఉండగా మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో సాకలేమని లక్ష్మిదేవిపల్లి మం. చెందిన దంపతులకు లక్ష రూపాయలకు అమ్మినట్టు తెలిస్తొంది.