HNK: కాజీపేట మండలం టేకులగూడెం ఔటర్ రింగ్ రోడ్డుపైన సోమవారం మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో లారీ డ్రైవర్ కాలు విరిగిపోయినది. ట్రాక్టర్ డ్రైవర్‌కి స్వల్ప గాయాలు, విషయం తెలుసుకున్న సీఐ కిషన్ సంఘటన స్థలానికి చేరుకొని 108 వాహనం ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.