TPT: పుత్తూరు మండలం గోవిందపాలెం హైవేపై బుధవారం కారు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి తిరుపతికి వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సురక్షితంగా బయట పడగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.