MBNR: జడ్చర్లలోని 44వ జాతీయ రహదారిపై కృష్ణయ్య అనే వ్యక్తి ఆదివారం రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. జడ్చర్ల మున్సిపాలిటీలో అటెండర్‌గా పని చేసేవాడని స్థానికులు అన్నారు. కృష్ణయ్య మృతి చెందడం బాధాకరమని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు.