AP: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ కొత్త మార్గాల్లో మోసం చేయడం సహజమైపోయింది. తాజాగా కడప జిల్లా కేంద్రంలోని అంగడివీధికి చెందిన ఓ వ్యక్తి తల్లి చనిపోయింది. అయితే గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ సదరు వ్యక్తి కి ఫోన్ చేసిన కేటుగాడు ‘ మీ అమ్మ పాలసీకి సంబంధించి చివరి కిస్తీ కట్టలేదు. రూ. 5వేలు కడితే రూ. 5లక్షలు వస్తాయి, ఫోన్‌పే చేయండి’అని మాట్లాడాడు. దీంతో పాలసీ తాలూక వివరాలు అడగడంతో ఫోన్ కట్ చేశాడు.