AP: ఏలూరు జిల్లా ఇనుమూరులో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గిరిజనులంతా కలిసి ఎమ్మార్వో కల్లల్లో కారం కొట్టి నిర్బంధించారు. దీంతో అక్కడున్న అధికారులంతా పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని గిరిజనులతో మాట్లాడి ఎమ్మార్వోను విడిపించారు. అనంతరం గిరిజనులపై కేసు నమోదు చేశారు.