TG: హైదరాబాద్, మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలంరేగింది. ఓయోలో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. దాడుల్లో కొరియోగ్రాఫర్ కన్హ మహంతి, ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి పట్టుబడ్డారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో మహంతి పాల్గొన్నాడు. పార్టీలో ఎండీఎంఏతో పాటు మరో రెండు రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నారు.