ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మునీర్ బాషా తన భార్య గర్భవతి కావడంతో ఆమెను చిలకలూరిపేటలోని హాస్పిటల్లో చూపించుకొని ద్విచక్ర వాహనంపై వస్తుండగా వేమవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై ఉన్న ఖాన్సా 13 నెలలు పాప అక్కడికక్కడే మృతి చెందింది.