NZB: ఆర్మూర్ పట్టణం సుభాష్ నగర్ వంతెన వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు కోడిగుడ్ల లోడ్‌తో వెళుతున్న టాటా ఏసీ వ్యాన్ ఢీ కొన్నాయి. ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఆర్మూర్ వద్ద ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. టాటా ఏసీ వ్యాన్ డ్రైవర్ ని ఆంబులెన్స్‌లో నిజామాబాద్ హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.