కోనసీమ: ముమ్మిడివరం జాతీయ రహదారి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపక్కన పడి ఉన్న అతణ్ని స్థానికుల గుర్తించి వెంటనే 108 అంబులెన్స్‌లో కిమ్స్ హాస్పటల్‌కు తరలించారు. ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనే బైక్ స్కిడ్ అయ్యి పడిపోయి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.