MHBD: మరిపెడ మండలం ఏల్లంపేట స్టేజి ఖమ్మం, వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో రాంబాబు(40)అనే వ్యక్తి మృతి చెందారు. మరిపెడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.