తాడేపల్లి గోశాలలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో... సూపర్ సింగర్స్, సరిగమప లిటిల్ ఛాంప్స్ ద్వారా పరిచయమైన మయూక్, సాయి వేద వాగ్ధేవిల పాటకు సీఎం జగన్ మంత్రముగ్ధులయ్యారు.
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) మంగళ వారం భావోద్వేగానికి గురయ్యారు. రంగమార్తాండ (Rangamarthanda Movie) ప్రెస్ మీట్ లో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రంగమార్తాండ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలోని గోశాలలో ఉగాది వేడకలు జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా సంబురాలు నిర్వహిస్తున్నారు. సెట్టింగ్ పూర్తిగా సంప్రదాయంగా ఏర్పాటు చేశారు. తిరుమల ఆనంద నిలయం
ఇంగ్లీష్ వినియోగం (english language) పైన బీహార్ ముఖ్యమంత్రి (Bihar Chief Minister) నితీష్ కుమార్ (Nitish Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అసెంబ్లీలోనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సాహసోపేతమైన, సమయానుకూల చర్య... పాము కాటుకు గురైన (cobra bite) తన తల్లిని ఓ కాలేజీ విద్యార్థిని కాపాడిన సంఘటన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు ప్రాంతంలో జరిగింది.
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు (Telugu Desam Party MLAs) స్పీకర్ పైన దాడి (Attack on Speaker) చేస్తున్నట్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పత్రిక సాక్షిలో (Sakshi News Paper) ఫోటో వేశారని, అందులో రాజమహేంద్రవరం (Rajahmundry City Assembly constituency) ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ (MLA Adireddy Bhavani) కూడా ఉన్నట్లు చూపిం
ఢి ల్లీ – ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.22 నిమిషాలకు భూమి కంపించింది (delhi earthquake news). ప్రకంపనలు (tremors in Delhi, North India) రావడంతో ప్రజలు ఒక్కసారిగా తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.6గా నమోదయింది. నివేదికల ప్రకారం భూకంప
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ ను రాచకొండ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఫీర్జాదిగూడ క్యూ న్యూస్ కార్యాలయానికి భారీగా చేరుకున్న పోలీసులు కొద్ది గంటలు వేచి చూ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించింది.
కరడు గట్టిన ఖైదీలకు ఉరి శిక్ష అమలు పైన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి కలగకుండా మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాల పైన దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవకర మరణం చాలా ముఖ్యమైన అంశమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది