ఈరోజు(june 26th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
హైదరాబాద్(hyderabad) కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రాంతంలో తన ఇల్లు రోడ్డు కంటే కిందకి ఉందని ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసికొట్టింది. ప్రమాదశాత్తు ఎవరికీ ఏమి కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నా
ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ కె(project k)' ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు చిత్ర
ఓ దంపతులు అధిక వడ్డీ పేరుతో పలువురి నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకుని రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇది తెలిసిన బాధితులు మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఏపీలో జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు కూడా వానలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు.
జనగాం బీఅర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్కి తిరిగి ఇచ్చేందుకు ఆయన కూతురు తుల్జా భవాని నిర్ణయం తీసుకున్నారు. చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట ఉన్న 21
హైదరాబాద్-లింగంపల్లి మధ్య 22 MMTS రైళ్లు రద్దు ట్రాక్ మరమ్మత్తుల చేస్తున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు వెల్లడి జూలై 2వరకు ఈ పనులు కొనసాగుతాయని వెల్లడి అప్పటివరకు MMTS రైలు సేవలు ఈ ప్రాంతాల్లో ఉండవని ప్రకటన ఈ మేరకు వివరాలను వెల్లడించిన దక్షిణ మధ
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్టైలిష్ డ్రైస్సులు ధరించి అభిమానులను అలరిస్తుంది. మోడల్ తర్వాత హీరోయిన్ ఈ అమ్మడు ఫ్యాషన్ దుస్తుల్లో పలు ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంటుంది.
రాంగోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీపీసీసీ అధ్యక్షడు గిడుగు రుద్రరాజు వ్యూహం మూవీలో సోనియాను తప్పుగా చూపిస్తే ఊరుకోబోమని వెల్లడి అవసరమైతే వర్మను బట్టలూడదీసి కొడతామని వ్యాఖ్య అసలు వాస్తవాలు వర్మకు తెలుసా అంటూ ప్రశ్నించిన రుద్రరాజ
మనలో చాలా మందికి ఈ మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరిగిపోతోంది. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. నిజంగా ఇది మంచి మార్పే. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మనం కూడ ఆరోగ్యంగా ఉంటాం. అయితే, ఆహారం తినడమే కాదు. వాటిని ఎలా తింటే మనకు ప్రయోజనమో క