హైదరాబాద్-లింగంపల్లి మధ్య 22 MMTS రైళ్లు రద్దు
ట్రాక్ మరమ్మత్తుల చేస్తున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు వెల్లడి
జూలై 2వరకు ఈ పనులు కొనసాగుతాయని వెల్లడి
అప్పటివరకు MMTS రైలు సేవలు ఈ ప్రాంతాల్లో ఉండవని ప్రకటన
ఈ మేరకు వివరాలను వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు