తెలుగు దేశం పార్టీ ( Telugu Desam Party ) జాతీయ ప్రధాన కార్యదర్శి ( tdp national general secretary ) నారా లోకేష్ ( Nara Lokesh ) పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) పార్లమెంటు సభ్యులు పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి ( P. V. Midhun Reddy , MP ) షాకింగ్ కామెంట్స్ చేసారు .
BRS MLC కవిత మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. తనకు ఈడీ నోటీసులు, విచారణ, మహిళలకు రిజర్వేషన్లు, భారత జాగృతి నిరసనలపై ఆమె మాట్లాడనున్నారు. ఈ మీడియా సమావేశం ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు (BRS MP) కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఉండనుం
ఓ ఏనుకు (elephant) చెరుకు గడల లోడుతో వెళ్తున్న లారీని ఆపి మరీ (elephant stopping a truck), చెరుకును (sugarcanes) తీసుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
భారత రాష్ట్ర సమితి(BRS) - జనసేన (Janasena)కు మధ్య వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని వార్తలు వచ్చాయి కదా అని ప్రతినిధి ప్రశ్నించగా... 'వెయ్యి కోట్లు ఏమిటి.. బీఆర్ఎస్ ఏమిటి.. పవన్ కళ్యాణ్ ఏమిటి. పవన్ కళ్యాణ్ గారు వెయ్యి కాదు.. లక్ష కోట్లు పెట్టి కొనాలనుక
తాను సీనియర్ ను కాబట్టి ప్రీతిని వృత్తిరీత్యా పొరపాట్లు చేయడంతో తాను తప్పని చెప్పాను కానీ, ర్యాగింగ్ చేయలేదని, ఆమెను గైడ్ చేయాలనుకున్నానని తొలుత నమ్మించే ప్రయత్నం చేసిన సైఫ్, ఆ తర్వాత పోలీసులు ఆధారాలతో రావడంతో ఎట్టకేలకు ర్యాగింగ్ (ragging in college) చ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దర్యాఫ్తు సంస్థ ఈడీ అత్యవసర నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత ఇది కుట్రపూరితమని, బీజేపీ కావాలని టార్గెట్ చేస్తోందని, కానీ 'తెలంగాణ తలవ
ప్రగ్యా జైస్వాల్ తెలుగులో సుపరిచిత నటి. డేగ, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, అఖండ, సన్ ఆఫ్ ఇండియా తదితర సినిమాల్లో నటించింది.
అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. మార్చి 28 నుంచి పలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ Amazon వీడియో, Apple TV, Vudu, Movies Anywhereతో సహా ప్రధాన ఓటీటీలలో ప్రసారం కానుంది. ఈ సినిమా ఇప్పటికే 16 డిసెంబర్ 2022న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్ష