SDPT: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్ పంపింగ్ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్‌లోకి పంపింగ్ చేశామని, దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిందని ఆ
TG: అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్ షురూ అయ్యింది. కూకట్ల్లిలో మళ్లీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. నల్లచెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. చెరువుల పరిపక్షణే లక్ష్యంగా హ
NRML: ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే సమాచారం ఇవ్వాలని విద్యుత్ అధికారులు కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఆటంకాలు ఉంటే సిబ్బందికి ఫోన్ చేయవచ్చన్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ కోసం ఆఫీస్ నెంబరు. 94910 75583, ఖానాపూర్ టౌన్-1 లైన్‌మె
KRNL: కర్నూలు ట్రాఫిక్ ఎస్సై మల్లన్న, ఆర్ఎస్సై అహ్మద్ హుస్సేన్ తమ సిబ్బందితో కలిసి శనివారం రాత్రి నగర శివారులోని సుంకేశుల రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. హైవే వైపు నుంచి వచ్చే వాహనదారులను తనిఖీ చేసి 11 మంది మద్యం తాగినట్లు గుర్తించారు
ATP: తాడిపత్రి పరిధిలోని పెద్ద పొడమల గ్రామ సమీపంలో మల్లికార్జున(43) అనే వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఇంఛార్జ్ ఎస్సై నాగప్ప చెప్పారు. పెద్ద పొడమల గ్రామానికి చెందిన మల్లికార్జున గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు
SRKL: కాశీబుగ్గ-పలాసలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జవహర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో సినర్జిన్ కాస్టింగ్, అపోలో ఫార్మసీ, ఫార్మా సంస్థలు హాజరవుతున్నాయని అన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువ
KMR: బిక్కనూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని శనివారం ప్రభుత్వం నియమించింది. మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పాత రాజు, వైస్ ఛైర్మన్‌గా స్వామి, డైరెక్టర్లుగా తోట రమేష్, గోపాల్ రెడ్డి, పోగుల సాయిలు, దిలీప్ కుమార్, లంబాడి భాస్కర్, నాగర్తి రమేష్ రెడ
కృష్ణా: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లను విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు శనివారం సాయంత్రం పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా, క
SRCL: ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించమని ఎస్సై గణేష్ తెలిపారు. పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని చెప్పారు. నాలుగు ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనా
కృష్ణా: తోట్లవల్లూరు మండల కేంద్రంలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొంటారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో NDA కూటమి నాయకుల